Batsmen hit a staggering 48 sixes and 70 fours in a Bangladesh second division 50-over match in which a combined 818 runs were scored
#Bangladeshdomesticmatches
#NorthBengalCricketAcademy
#TalentHuntCricketAcademy
#48Sixes
#70Fours
#CricketDomesticMatch
#odimatch

బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ బౌండరీల సునామీ సృష్టించారు. 48 సిక్సర్లు, 70 ఫోర్లతో వీరవిహారం చేశారు. ఢాకా వేదికగా జరిగిన ఈ పరుగుల పండుగను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. అత్యంత అరుదైన ఈ సంఘటన సెకండ్ డివిజన్ స్థాయిలో నార్త్ బెంగాల్ క్రికెట్ అకాడమీ, టాలెంట్ హంట్ క్రికెట్ అకాడమీ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ బౌండరీల సునామీతో ఈ మ్యాచ్‌లో ఏకంగా 818 పరుగులు నమోదయ్యాయి.